(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

Anushasana Parva (13) అనుశాసన పర్వము


॥ శ్రీః ॥
13.145. అధ్యాయః 145
అథ దానధర్మపర్వ ॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Topics
జమదగ్నినా సౌరాతపతాపనివారణోపాయకల్పనం చోదితేన సూర్యేణ తస్మై ఛత్రోపానత్ప్రదానం॥ 1 ॥
ఏవం భీష్మేణ యుధిష్ఠిరంప్రతి తత్ప్రవృత్తికథనపూర్వకం తద్వానప్రశంసనం॥ 2 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Text

యుధిష్ఠిర ఉవాచ।

ఏవం ప్రయాచతి తదా భాస్కరే మునిసత్తమః।
జమదగ్నిర్మహాతేజాః కిం కార్యం ప్రత్యపద్యత॥ 13-145-1(87041)
భీష్మ ఉవాచ। 13-145-2x(7298)
స తథా యాచమానస్య మునిరగ్నిసమప్రభః।
జమదగ్నిః శమం నైవ జగామ కురునందన॥ 13-145-2(87042)
తతః సూర్యో మధురయా వాచా తమిదమబ్రవీత్।
కృతాంజలిర్విప్రరూపీ ప్రణంయైనం విశాంపతే॥ 13-145-3(87043)
చలం నిమిత్తం విప్రర్షే సదా సూర్యస్య గచ్ఛతః।
కతం చలం భేత్స్యసి త్వం సదా యాంతం దివాకరం॥ 13-145-4(87044)
జమదగ్నిరువాచ। 13-145-5x(7299)
స్థిరం చాపి చలం చాపి జానే త్వాం జ్ఞానచక్షుషా।
అవస్యం వినయాధానం కార్యమద్య మయా తవ॥ 13-145-5(87045)
మధ్యాహ్నే వై నిమేషార్ధం తిష్టసి త్వం దివాకర।
తత్ర భేత్స్యామి సూర్య త్వాం న మేఽత్రాస్తి విచారణా॥ 13-145-6(87046)
సూర్య ఉవాచ। 13-145-7x(7300)
అసంశయం మాం విప్రర్షే భేత్స్యసే ధన్వినాంవర।
అపకారిణం మాం విద్ది భగవఞ్శరణాగతం॥ 13-145-7(87047)
భీష్మ ఉవాచ। 13-145-8x(7301)
తతః ప్రహస్య భగవాంజమదగ్నిరువాచ తం।
న భీః సూర్య త్వయా కార్యా ప్రణిపాతగతో హ్యసి॥ 13-145-8(87048)
బ్రాహ్మణేష్వార్జవం యచ్చ స్థైర్యం చ ధరణీతలే।
సౌంయతాం చైవ సోమస్య గాంభీర్యం వరుణస్య చ॥ 13-145-9(87049)
దీప్తిమగ్నేః ప్రభాం మేరోః ప్రతాపం ధనదస్య చ।
ఏతాన్యతిక్రమేద్యో వై స హన్యాచ్ఛరణాగతం॥ 13-145-10(87050)
భవేత్స గురుతల్పీ చ బ్రహ్మిహా చ స వై భవేత్।
సురాపానం స కుర్యాచ్చ యో హన్యాచ్ఛరణాగతం॥ 13-145-11(87051)
ఏతస్య త్వపనీతస్య సమాధిం తాత చింతయ।
యథా సుఖగమః పంథా భవేత్త్వద్రశ్మితాపితః॥ 13-145-12(87052)
భీష్మ ఉవాచ। 13-145-13x(7302)
ఏతావదుక్త్వా స తదా తూష్ణీమాసీద్భృగూత్తమః।
అథ సూర్యోఽదదత్తస్మై ఛత్రోపానహమాశు వై॥ 13-145-13(87053)
సూర్య ఉవాచ। 13-145-14x(7303)
మహర్షే శిరసస్త్రాణాం ఛత్రం మద్రశ్మివారణం।
ప్రతిగృహ్ణీష్వ పద్భ్యాం చ త్రాణార్థం చర్మపాదుకే। 13-145-14(87054)
అద్యప్రభృతి చైవేహ లోకే సంప్రచరిష్యతి।
పుణ్యకేషు చ సర్వేషు పరమక్షయ్యమేవ చ॥ 13-145-15(87055)
భీష్మ ఉవాచ। 13-145-16x(7304)
ఉపానహౌ చ చ్ఛత్రం చ సూర్యేణైతత్ప్రవర్తితం।
పుణ్యమేతదభిఖ్యాతం త్రిషు లోకేషు భారత॥ 13-145-16(87056)
తస్మాత్ప్రయచ్ఛ విప్రేషు ఛత్రోపానహముత్తమం।
ధర్మస్తే సుమహాన్భావీ న మేఽత్రాస్తి విచారణా॥ 13-145-17(87057)
ఛత్రం హి భరతశ్రేష్ఠః యః ప్రదద్యాద్ద్విజాతయే।
శుభ్రం శతశలాకం వై స ప్రేత్య సుఖమేధతే॥ 13-145-18(87058)
స శక్రలోకే వసతి పూజ్యమానో ద్విజాతిభిః।
అప్సరోభిశ్చ సతతం దేవైశ్చ భరతర్షభ॥ 13-145-19(87059)
ఉపానహౌ చ యో దద్యాచ్ఛ్లక్ష్ణౌ స్నేహసమన్వితౌ।
స్నాతకాయ మహాబాహో సంశితాయ ద్విజాతయే॥ 13-145-20(87060)
సోపి లోకానవాప్నోతి దేవతైరభిపూజితాన్।
గోలోకే స ముదా యుక్తో వసతి ప్రేత్య భారత॥ 13-145-21(87061)
ఏతత్తే భరతశ్రేష్ఠ మయా కార్త్స్న్యేన కీర్తితం।
ఛత్రోపానహదానస్య ఫలం భరతసత్తమ॥ ॥ 13-145-22(87062)

ఇతి శ్రీమన్మహాభారతే అనుశాసనపర్వణి దానధర్మపర్వణి పంచచత్వారింశదధికశతతమోఽధ్యాయః॥ 145 ॥

Mahabharata - Anushaasana Parva - Chapter Footnotes

7-145-4 నిమిత్తం లక్ష్యం॥ 7-145-9 బ్రాహ్మణేష్వపి యజ్ఝానమితి ట.ధ.పాఠః॥ 7-145-12 అపనీతస్యాపనయస్య సంతాపనరూపస్య సమాధిం సమాధానం॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.